| | Cinema Kaburlu | Index
జనవరిలో 'రోమియో' శ్రీహరి ప్రదాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రోమియో'. ఆర్యన్ రాజేష్, శ్రద్ద ఆర్య నాయకా నాయికలు. రామకృష్ణ దర్శకుడు. శ్రీనివాస్ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ 'కథనం కొత్త తరహాలో ఉంటుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతుంది. ఇటీవలే చిత్రించిన బైక్ చేజ్ ప్రదాన ఆకర్షణ. ఇక రెండు పాటలు, పతాక సన్నివేశాలు మిగిలి ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో విడుదల చేస్తామన్నారు. చరణ్ రాజ్, తనికెళ్ల భరణి, చంద్ర మోహన్, సైరాభాను, గౌతంరాజు నటిస్తున్నారు. |  |
|
|