Hindi, Kannada, malayalam, Tamil, Telugu music Discussion Board Online Radio
 Cinema Kaburlu

Index


 

అజ్ణాతంలో నితిన్

యువ కథానాయకుడు నితిన్ బాలీవుడ్ బాట పడుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి అనూహ్యంగా నితిన్ కి ఆహ్వానం అందింది. వర్మ ప్రస్తుతం 'అజ్ణాత్' అనే హిందీ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమా ద్వారా హిందీ తెరకు యువ నటీనటుల్ని పరిచయం చేయాలని ఆయన భావించారు. ఆ క్రమంలోనే కథానాయకుడిగా నితిన్ ని ఎంపిక చేశారు. వచ్చే నెల 5వ తేది నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం నితిన్ తెలుగులో 'ద్రోణ' చిత్రంలో నటిస్తున్నారు.

వర్మ 'అజ్ణాత్' ఒకే షెడ్యుల్ లో పూర్తవుతుంది. 35 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుంది. శ్రీలంక లో షూటింగ్ చేయాలని వర్మ భావిస్తున్నారు. ఈయన ద్వారా బాలీవుడ్ కి వెళ్లిన దక్షిణాది నటుల జాబితాలో నితిన్ చోటు దక్కించుకున్నారు.
 Cinema Kaburlu
 తనీష్ 'మౌనరాగం'
 కృష్ణుడు 'అమాయకుడు'
 ప్రేమలో 'ప్రవరాఖ్యుడు'
 'రాత్రి' వస్తోంది
 నిఖిల్ తో శ్వేతప్రసాద్
 శరవేగంగా గోపీచంద్ 'శంఖం'
 యువత మనస్తత్వం 'లైఫ్ స్టైల్'
 జులై లో నాగ్ సినిమా ప్రారంభం
 రవితేజ తో లక్ష్మీ రాయ్
 'క్లయిమాక్స్' లో రెచ్చిపోయిన నితిన్
 26న 'ఎవరైనా ఎపుడైనా'
 ఐదు భాషల్లో 'మల్లన్న'
 చెన్నై లో 'రోబో'
 నిర్మాతగా మారిన శివాజీ
 చార్మికి స్పెషల్
 నరేష్ చిత్రం 'బెండు అప్పారావు ఆర్.ఎమ్.పి'
 సూర్య తో బొమ్మాలి
 29 న 'ప్రయాణం'
 'మల్లన్న' పోరాటం
 న'వల' ఆధారంగా... 'నేరము శిక్ష'
 ఆంజనేయులు మాటవినడు
Click Here for more
SongsTelugu Radio
InterviewsPicture Gallery - Heroines
PreviewsPicture Gallery - Movies
ReviewsTollywood Functions
News and Gossips 
Home Chat E-Greetings
Bollywood Hindi Songs Interviews
Health Tollywood Telugu Songs
Kollywood Tamil Songs Malayalam Songs
Profiles Games Picture Gallery
Jokes Horoscope Kannada Songs
Politics Recipes Beauty Care
Baby Care Software Vaastu
Yoga

Copyright AllIndianSite.com. All Rights Reserved.