Hindi, Kannada, malayalam, Tamil, Telugu music Discussion Board Online Radio
 Cinema Kaburlu

Index


 

మహేష్ బాబు సరసన పార్వతీ మెల్టన్

చిత్ర రంగంలో ప్రవేశించిన ఏ హీరోయిన్ అయినా అగ్రహీరోల చిత్రాలలో చేయాలని ఉవ్విళ్ళూరుతారు. మొదటి సినిమానే పెద్ద హీరో సరసన చేయాలని ఇప్పటి హీరోయిన్లు కోరుకుంటున్నారు. స్లోగా సినిమాలు చేసుకుంటూ వచ్చి, పెద్ద హీరో చిత్రంలో అవకాశం కోసం ఎదురుచూసేవారు కథానాయికలు అప్పట్లో. ఇప్పుడు ట్రెండ్ మారింది. మొచటి ఒకటి రెండు సినిమాలకే మహేష్ బాబు, పవన్ కల్యాణ్ లాంటి అగ్ర హీరోల సినిమాలలో తాము నటించాలని కోరుకుంటున్నారు. నేటి నాయికల్లో పార్వతీ మెల్టన్ విషయానికొస్తే 'వెన్నెల' చిత్రం ద్వారా ఆమెరికా నుంచి ఇండియా కొచ్చి వెండి తెరపై మెరిసి, నాలుగైదు సినిమాలకే పవన్ సరసన 'జల్సా' లో చాన్స్ కొట్టేశారు. కుర్రకారుకు ఆ చిత్రణం ఆమెను దగ్గరచేసింది. ఇప్పుడు ఏకంగా మహేష్ సరసన 'మెయిన్ హీరోయిన్' పాత్రలో ప్రవేశించారు పార్వతి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఆమె ఆనందానికి అవదుల్లేకుండా వుంది. దీనికి కారణం 'జల్సా' లో తనకు పేరు రావడానికి కారణమైన త్రివిక్రమ్ ఈ చిత్రానికి కూడా దర్శకుడైనందున. ఈ రోజు కోసమే తను ఇనాళ్ళుగా వేచి వుంది.
 Cinema Kaburlu
 తనీష్ 'మౌనరాగం'
 కృష్ణుడు 'అమాయకుడు'
 ప్రేమలో 'ప్రవరాఖ్యుడు'
 'రాత్రి' వస్తోంది
 నిఖిల్ తో శ్వేతప్రసాద్
 శరవేగంగా గోపీచంద్ 'శంఖం'
 యువత మనస్తత్వం 'లైఫ్ స్టైల్'
 జులై లో నాగ్ సినిమా ప్రారంభం
 రవితేజ తో లక్ష్మీ రాయ్
 'క్లయిమాక్స్' లో రెచ్చిపోయిన నితిన్
 26న 'ఎవరైనా ఎపుడైనా'
 ఐదు భాషల్లో 'మల్లన్న'
 చెన్నై లో 'రోబో'
 నిర్మాతగా మారిన శివాజీ
 చార్మికి స్పెషల్
 నరేష్ చిత్రం 'బెండు అప్పారావు ఆర్.ఎమ్.పి'
 సూర్య తో బొమ్మాలి
 29 న 'ప్రయాణం'
 'మల్లన్న' పోరాటం
 న'వల' ఆధారంగా... 'నేరము శిక్ష'
 ఆంజనేయులు మాటవినడు
Click Here for more
SongsTelugu Radio
InterviewsPicture Gallery - Heroines
PreviewsPicture Gallery - Movies
ReviewsTollywood Functions
News and Gossips 
Home Chat E-Greetings
Bollywood Hindi Songs Interviews
Health Tollywood Telugu Songs
Kollywood Tamil Songs Malayalam Songs
Profiles Games Picture Gallery
Jokes Horoscope Kannada Songs
Politics Recipes Beauty Care
Baby Care Software Vaastu
Yoga

Copyright AllIndianSite.com. All Rights Reserved.