Hindi, Kannada, malayalam, Tamil, Telugu music Discussion Board Online Radio
 Cinema Kaburlu

Index


 

నిఖిల్ తో శ్వేతప్రసాద్

'హ్యాపీడేస్' తర్వాత 'యువత'తో సోలో హీరోగా గుర్తింపు సాధించిన నటుడు నిఖిల్. ఆయన హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. 'కొత్త బంగారులోకం', 'రైడ్' చిత్రాల్లో నటించిన శ్వేతాబసుప్రసాద్ ఇందులో కథానాయిక. ఇటీవలే నితిన్, ప్రియమణిలతో 'ద్రోణ' చిత్రాన్ని నిర్మించిన దమ్మాలపాటి శ్రీనివాసరావు ఎం.చంద్రశేఖర్ తో కలిసి సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ 'విభిన్న నేపథ్యంలో సాగే కథ ఇది. నిఖిల్, శ్వేత ల పాత్ర చిత్రణ ఆసక్తికరంగా ఉంటుంది. జులై రెండో వారంలో చిత్రీకరణ మొదలౌతుంది' అని చెప్ప్0ఆరు. ఇది విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
 Cinema Kaburlu
 Charmme's 'Sye Aata' Packed Up
 Srikanth As Ranga The Donga
 'Sadhyam' releasing on Feb 19
 Rajendra Prasad in 'Bava'
 Shankar's next with Siddarth
 'Shakthi's team in Jaipur
 Pawan Kalyan's movie with VijayBhaskar
 'Panchakshari' filming in Hyderabad
 Tamannah to pair with Bunny
 'Simha' to come on April 9
 Naga Chaitanya acting with Director
 Shriya doing item number in 'Puli'
 Prakash Raj to tie the knot soon
 Sairam Shankar new movie with ANR
 Pardhu's next is titled 'Sound Party'
 Deeksha Seth in 'Vedam'
 Sreenu Vytla to direct for Allu Aravind
 Jagapathi ready to work with Priyamani, again
 Jagapathi Babu's 'Sadhyam' completed shooting
 Trisha waiting for a call from Kamal
 Padmapriya coming with 'Striker'
Click Here for more
SongsTelugu Radio
InterviewsPicture Gallery - Heroines
PreviewsPicture Gallery - Movies
ReviewsTollywood Functions
News and Gossips 
Home Chat E-Greetings
Bollywood Hindi Songs Interviews
Health Tollywood Telugu Songs
Kollywood Tamil Songs Malayalam Songs
Profiles Games Picture Gallery
Jokes Horoscope Kannada Songs
Politics Recipes Beauty Care
Baby Care Software Vaastu
Yoga

Copyright AllIndianSite.com. All Rights Reserved.