Hindi, Kannada, malayalam, Tamil, Telugu music Discussion Board Online Radio
 Cinema Kaburlu

Index


 

'రాత్రి' వస్తోంది

సాయాజీ షిండే, ప్రీతీ మెహ్రా ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'రాత్రి'. చల్లా భానుకిరణ్ దర్శకత్వంలో ఆర్.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి సహకారంతో జులై 3న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని సోమవారం హైదరాబాద్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో నిర్మాత తెలిపారు.

'ఇది సస్పెన్స్ థ్రిల్లర్. నేడు వస్తున్న థ్రిల్లర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులను కట్టిపడేసే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి' అని దర్శకుడు తెలిపారు.

ఒక చిన్న నిర్మాతకు వందమంది చిన్న నిర్మాతలు తోడున్నారని చెప్పడానికే చలనచిత్ర పరిరక్షణ సమితి స్థాపించబడిందని, కొత్తగా సినిమాలు తీసే నిర్మాతలకు బడ్జెట్ పై, బిజినెస్ పై అవగాహన ఏర్పరచడానికి సమితి ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వబడుతోందని, చిత్రం విడుదలకు కూడా సహకరించడం జరుగుతుందని, ఇందులో భాగంగా '999' చిత్రాన్ని, రెండవ చిత్రంగా 'రాత్రి'ని విడుదల చేయిస్తున్నామని నట్టి కుమార్, సాగర్లు చెప్పారు.
 Cinema Kaburlu
 Jagapathi planning 'Anthahpuram' Sequel
 'Rakta Charitra' RGV Threatened
 Suresh Production's 'Amrutham Alasyam' in top gear
 Rajasekhar in Sekhar Suri's direction
 'Awara' Completes 100 Days
 KCR in 'Jai Bolo Telangana'
 'Kathi Kantha Rao' in Hyderabad
 Sreenu Vytla in 'Parama Veera Chakra'
 'Ranga the Donga' Audio coming on September 3rd
 'Brindavanam' Music releases on Sept 12
 Venky's 'Nagavalli' in Bangalore
 Mahesh Babu steps in Allang
 Sony Music got Mahesh 'Khaleja' audio rights
 Ram Gopal Varma sings for 'Raktha Charitra'
 Ileana busy with Remake films
 Trisha fuming on false reports
 Prakashraj marries Pony Verma
 'Thakita Thakita' releasing on Sep 1st week
 Srikanth up against a politician
 'Money Money More Money' from Aug 27th
 Mahesh Babu in Sukumar direction
Click Here for more
SongsTelugu Radio
InterviewsPicture Gallery - Heroines
PreviewsPicture Gallery - Movies
ReviewsTollywood Functions
News and Gossips 
Home Chat E-Greetings
Bollywood Hindi Songs Interviews
Health Tollywood Telugu Songs
Kollywood Tamil Songs Malayalam Songs
Profiles Games Picture Gallery
Jokes Horoscope Kannada Songs
Politics Recipes Beauty Care
Baby Care Software Vaastu
Yoga

Copyright AllIndianSite.com. All Rights Reserved.