Cast: Prabhas, Kangana Ranaut, Sonu Sood Director:Puri Jagannath Producer:Aditya Ram Music:Mani Sharma
 Synopsis 'ఏక్ నిరంజన్' చిత్రానికి దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ చిత్రంలో ప్రభాస్, కంగనా రనౌత్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ నిర్మిస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ 'ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఇటీవలే ఎడిటింగ్ పూర్తయింది. ఈ మధ్య విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు పాటలు చేరువయ్యాయి. 'పోకిరి' లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరిజగన్నాథ్ గారు 'ఏక్ నిరంజన్' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రభాస్ పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్' అని తెలిపారు. ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|