Cast: Ram, Kajal Agarwal and others Director:Sravanan Producer:Sravanthi Ravi Kishore Music:Mickey J.Meyer
 Synopsis 'గణేష్' చిత్రానికి దర్శకుడు శరవణన్. రామ్, కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు.
'సకుటుంబంతో చూసేలా మా 'గణేష్' ను తెరకెక్కించాం. 'రెడీ' తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ చిత్రంలో రామ్ నటించిన కొన్ని సన్నివేశాలు చిన్నారుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోనూ బాలల్ని అలరించే విషయాలు చాలానే ఉన్నాయి. 25మంది పిల్లలు ఈ చిత్రంలో నటించారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి' అని నిర్మాత రవికిషోర్ పేర్కొన్నారు. ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. |  |
|